జీఎస్టీ పెంపు తో పెరిగిన వంటగది బడ్జెట్ *National | Telugu Onelindia

2022-07-19 40

GST rates Hike and revised:Here is the list of items will be costlier | జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులపై తొలిసారిగా కేంద్రం పన్ను విధించింది. ఇందులో భాగంగా పలు ఆహార పదార్థాలన్నింటి పై 5% జీఎస్టీ పడింది. పాలు, పెరుగు, పనీర్, లస్సీ, తేనె, డ్రై మఖానా, డ్రై సోయాబీన్, బఠానీలు, గోధుమలు, పఫ్డ్ రైస్ వంటి ఉత్పత్తులపై ఇప్పుడు 5 శాతం జీఎస్టీ వసూలు చేయబడుతోంది.అయితే ఆహార పదార్థాలపై తొలిసారిగా విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు సామాన్యులు.



#GSTRatesHike
#NewGSTrates
#FoodItemsGST
#NirmalaSitharaman